శనివారం 15 ఆగస్టు 2020
Sports - Mar 24, 2020 , 20:57:43

అప్పుడు ప్ర‌పంచ‌యుద్దం... ఇప్పుడు క‌రోనా

అప్పుడు ప్ర‌పంచ‌యుద్దం... ఇప్పుడు క‌రోనా

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో  టోక్యోలో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న్ ఒలింపిక్ క‌మిటీ ప్ర‌క‌టించింది.  ఒలింపిక్స్‌ను వాయిదా వేయ‌డం ఇది నాలుగు సారి కావ‌డం గ‌మ‌నార్హం. 1916లో మొద‌టిప్ర‌పంచ‌యుద్దం కార‌ణంగా ర‌ద్దు చేయ‌గా, 1940,1944  రెండో ప్ర‌పంచ‌యుద్ద ప‌రిస్థితులతో  ర‌ద్దు చేశారు. ఈ ఒలింపిక్స్‌ను క‌రోనా వైర‌స్ వ్యాప్తితో క్రీడాకారుల‌తో పాటు ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేశారు. ప్ర‌పంచ‌యుద్దాలు కాకుండా వైర‌స్ కార‌ణంగా ర‌ద్దు చేయ‌డం మాత్రం ఇదే మొద‌టిసారి.


logo