e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home స్పోర్ట్స్ పంచభూతాలను ప్రతిబింబించేలా..

పంచభూతాలను ప్రతిబింబించేలా..

పంచభూతాలను ప్రతిబింబించేలా..

ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. పంచభూతాలైన నింగి, నేల, నిప్పు, నీరు, గాలిని ప్రతిబింబించేలా ఈ జెర్సీ ఉంది. జట్టు సాధించిన ఐదు టైటిళ్లు.. పంచభూతాల ప్రాముఖ్యాన్ని తెలిపేలా దీన్ని రూపొందించినట్టు జట్టు యాజమాన్యం వెల్లడించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పంచభూతాలను ప్రతిబింబించేలా..

ట్రెండింగ్‌

Advertisement