సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 14, 2021 , 02:45:28

మూడు బెర్తులు ఖరారు

మూడు బెర్తులు ఖరారు

రాంచీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు మరో ముగ్గురు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. శనివారం జరిగిన జాతీయ ఓపెన్‌ రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన సందీప్‌, రాహుల్‌ కుమార్‌, ప్రియాంక గోస్వామి విశ్వక్రీడలకు ఎంపికయ్యారు. రేస్‌ వాకింగ్‌లో ఇప్పటికే కేటీ ఇర్ఫాన్‌, భావన టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. ఇప్పుడు టోక్యో బరిలో దిగనున్న వాకర్‌ల సంఖ్య ఐదుకు పెరిగింది.

VIDEOS

తాజావార్తలు


logo