బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 11:39:33

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మూడ్ ఇదీ.. వీడియో

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మూడ్ ఇదీ.. వీడియో

సిడ్నీ:  గెలుపు కంటే ఎక్కువైన సిడ్నీ టెస్ట్ డ్రా త‌ర్వాత టీమిండియాలో మూడ్ ఎలా ఉంది? ఈ అద్భుతానికి కార‌ణ‌మైన విహారి, అశ్విన్‌ల‌ను టీమ్ స‌భ్యులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇది చూడాల‌న్న ఆశ అభిమానులంద‌రికీ ఉంటుంది. అందుకే ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌.. డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్ త‌ర్వాత తీసిన వీడియోను పోస్ట్ చేసింది. టీమిండియాకు సుదీర్ఘ కాలం గుర్తిండిపోయే క్ష‌ణాలివి అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. అటు క్రికెట్‌.కామ్‌.ఏయూ కూడా త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌లో మ్యాచ్ త‌ర్వాతి వీడియోను పోస్ట్ చేసింది. 


logo