మంగళవారం 11 ఆగస్టు 2020
Sports - Jul 04, 2020 , 08:32:32

2011 ప్రపంచకప్‌పై శ్రీలంక విచారణ

2011 ప్రపంచకప్‌పై శ్రీలంక విచారణ

ముంబై : 2011 ప్రపంచకప్‌ పై శ్రీలంకలో విచారణ జరుగుతోంది. దీనిలో భాగంగా పోలీసులు క్రికెటర్లను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమార  సంగక్కరను గురువారం 10 గంలకు పైగా విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు. విచారన అనంతరం సంగక్కర ఎక్కడున్నాడో తెలియక పోవడం మనార్హం. మహేళ జయవర్ధనె కూడా శుక్రవారం విచారణకు హాజరైయ్యాడు.

2011 ప్రపంచకప్‌ సమయంలో శ్రీలంకా భారత్‌కు అమ్ముడు పోయిందనడంలో క్రికెటర్ల ప్రమేయం లేదని శ్రీలంక మాజీ క్రీడామంత్రి మహిందానంద ఆరోపణలు చేయండంతో విచారణ కొనసాగుతోంది. మొదటగా పోలీసులు అరవింద డిసిల్వను విచారించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo