Sports
- Jan 27, 2021 , 02:28:39
VIDEOS
రషీద్ ఖాన్ మాయాజాలం

అబుదాబి: స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట ఆఫ్ఘన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రషీద్ (40 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. లక్ష్యఛేదనలో స్టిర్లింగ్ (118) శతక్కొట్టినా మిగిలినవాళ్లు విఫలమవడంతో ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రషీద్‌కు 4 వికెట్లు దక్కాయి.
తాజావార్తలు
MOST READ
TRENDING