గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 15, 2020 , 00:15:31

స్నేహిత్‌కు స్థానం

స్నేహిత్‌కు  స్థానం

మస్కట్‌: ఒమన్‌ ఓపెన్‌లో తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఫిడెల్‌ ఆర్‌ స్నేహిత్‌కు మూడో స్థానం దక్కింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్‌ 11-7, 5-11, 8-11, 11-8, 12-14 తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్‌ ప్యాడ్లర్‌ మానవ్‌ థక్కర్‌ చేతిలో పోరాడి ఓడాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో స్నేహిత్‌ 11-7, 5-11, 8-11, 11-8, 12-14తో హజిన్‌ జెరెమీ(కెనడా)పై అద్భుత విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జీత్‌చంద్ర 11-6, 11-7, 13-11తో థక్కర్‌పై గెలిచి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. logo