శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 00:53:42

ఇవేం వసతులు?

ఇవేం వసతులు?

  • బ్రిస్బేన్‌లో హోటల్‌పై టీమ్‌ఇండియా అసంతృప్తి

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు కోసం మంగళవారం బ్రిస్బేన్‌లో టీమ్‌ఇండియా అడుగుపెట్టింది. అయితే తమకు కేటాయించిన హోటల్‌లో సరైన వసతులు లేకపోవడంతో ఆటగాళ్లు షాకయ్యారు. బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంలో కల్పించుకున్న భారత క్రికెట్‌ బోర్డు.. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)తో మాట్లాడింది.  అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఏ హామీ ఇచ్చింది. 


logo