e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home స్పోర్ట్స్ టీమిండియా ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ 139

టీమిండియా ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ 139

టీమిండియా ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ 139

సౌథాంప్ట‌న్‌: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో టీమిండియా ఓట‌మి దిశ‌గా వెళ్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయ‌డంతో కేవ‌లం 170 ప‌రుగుల‌కే ఆలౌటైంది. న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 32 ప‌రుగుల ఆధిక్యం ల‌భించ‌డంతో ఆ టీమ్ ముందు కేవ‌లం 139 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మాత్రం ఉంచింది. బౌల‌ర్లు స‌మ‌ష్టిగా రాణించ‌డంతోపాటు కేన్ విలియ‌మ్స‌న్ అద్భుత‌మైన కెప్టెన్సీ ముందు ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ నిల‌వ‌లేక‌పోయారు. టాప్‌, మిడిలార్డ‌ర్ దారుణంగా విఫ‌ల‌మైంది. రిష‌బ్ పంత్ మాత్రమే 41 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే అత‌డు కూడా కీల‌క‌మైన స‌మ‌యంలో చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కివీస్ బౌల‌ర్ల‌లో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీస‌న్ 2, వాగ్న‌ర్ 1 వికెట్ తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీమిండియా ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ 139
టీమిండియా ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ 139
టీమిండియా ఆలౌట్‌.. న్యూజిలాండ్ టార్గెట్ 139

ట్రెండింగ్‌

Advertisement