Sports
- Jan 26, 2021 , 01:00:58
VIDEOS
మౌమా దాస్‌కు పద్మశ్రీ

- మరో ఆరుగురు ప్లేయర్లకు అవార్డులు
న్యూఢిల్లీ: క్రీడల్లో అద్భుత ప్రతిభ చాటిన వారికి తగిన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. దేశం తరఫున బరిలోకి దిగి సత్తాచాటిన ఏడుగురిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. గోల్డ్‌కోస్ట్(ఆస్ట్రేలియా) కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సహా రజతంతో మెరిసిన సీనియర్ టేబుల్ టెన్నిస్(టీటీ) ప్లేయర్ మౌమా దాస్..పద్మశ్రీ అవార్డును దక్కించుకుంది. టీటీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలకు మించి రాణించిన మౌమాకు ఇన్నేండ్లకు గుర్తింపు లభించింది. మౌమాతో పాటు అనిత, అన్షు జంప్సేనా, మాధవన్ నంబియార్, సుధా హరినారాయణ్సింగ్, వీరేందర్‌సింగ్, కేవై వెంకటేశ్ ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.
తాజావార్తలు
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్‌కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
MOST READ
TRENDING