హైదరాబాద్ ఆట ప్రతినిధిః అంతర్‌జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యువ స్విమ్మర్ అనీషా సాగర్ సత్తాచాటింది. వరంగల్ వేదికగా జరిగిన టోర్నీలో అనీషా మూడు కాంస్య పతకాలతో మెరిసింది. బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 100మీటర్ల ఫ్రీైస్టెల్, 100మీటర్ల బటర్‌ఫ్లై మూడు విభాగాల్లో కాంస్యాలు సొంతం చేసుకుని బెస్ట్ స్విమ్మర్‌గా నిలిచింది.