e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Tokyo Olympics: హీట్స్‌లోనే స్విమ్మ‌ర్ స‌జ‌న్ ప్ర‌కాశ్ ఔట్‌

Tokyo Olympics: హీట్స్‌లోనే స్విమ్మ‌ర్ స‌జ‌న్ ప్ర‌కాశ్ ఔట్‌

టోక్యో: ఒలింపిక్స్‌లో టీమిండియా అథ్లెట్ల నిరాశాజ‌న‌క‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతూనే ఉంది. తాజాగా స్విమ్మ‌ర్ స‌జ‌న్ ప్రకాశ్ కూడా హీట్స్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. 200 మీట‌ర్ల బ‌ట‌ర్‌ఫ్లై హీట్ 2లో పోటీ ప‌డిన స‌జ‌న్‌.. 1 నిమిషం 57.22 సెక‌న్ల‌లో పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 5 హీట్స్ నుంచి 16 మంది సెమీఫైన‌ల్‌కు క్వాలిఫై కాగా.. స‌జ‌న్ మాత్రం 24వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana