Sports
- Feb 22, 2021 , 00:49:55
VIDEOS
నమ్మలేకున్నా: సూర్యకుమార్

ముంబై: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్‌ను జట్టులోకి తీసుకోవాలనే వాదనల మధ్య ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు సూర్యతో పాటు ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ‘నమ్మశక్యంగా లేదు. ఆనందంగా ఉన్నా’ అని సూర్యకుమార్ ఆదివారం ట్వీట్ చేశాడు.
తాజావార్తలు
MOST READ
TRENDING