శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 19:03:21

KXIPvSRH: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

KXIPvSRH: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

దుబాయ్:‌ ఐపీఎల్‌-13లో  మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడనున్నాయి.  ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న  రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం కావడంతో పోరు హోరాహోరీగా సాగనుంది. ఇరు జట్లు చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి.  టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.