బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 06, 2021 , 00:36:07

నాగల్‌కు సులువైన డ్రా

నాగల్‌కు సులువైన డ్రా

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు సుమీత్‌ నాగల్‌కు కాస్త సులువైన ప్రత్యర్థే ఎదురయ్యాడు. మెయిన్‌ డ్రా తొలి పోరులో 72వ ర్యాంకర్‌ రికార్డాస్‌ బెరాంకిస్‌ (లిథువేనియా)తో సుమీత్‌ తలపడనున్నాడు. యూఎస్‌ ఓపెన్‌లో రెండుసార్లు బరిలోకి దిగిన నాగల్‌.. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ డ్రాలో ఆడనుండడం ఇది మూడోసారి. వైల్డ్‌కార్డ్‌ ద్వారా 139వ ర్యాంకర్‌ నాగల్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఛాన్స్‌ దక్కిన వియం తెలిసిందే. ఈ నెల 8 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. 


VIDEOS

logo