Sports
- Jan 02, 2021 , 20:46:24
దాదా కోలుకోవాలని సైకత శిల్పం

భువనేశ్వర్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదా కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ ప్రత్యేకంగా ప్రార్థించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో దాదా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో బ్యాట్‌పై గంగూలీ చిత్రంతో పాటు గెట్ వెల్ సూన్ అని రాసి ఉంది.
తాజావార్తలు
MOST READ
TRENDING