e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక‌

India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక‌

India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక‌

కొలంబో: ఇండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు శ్రీలంక కెప్టెన్ శ‌న‌క‌. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్న‌ద‌ని అత‌ను టాస్ సంద‌ర్భంగా అన్నాడు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతుండ‌గా.. శ్రీలంక మాత్రం ఉడానా స్థానంలో ర‌జిత‌ను టీమ్‌లోకి తీసుకుంది. తొలి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ధావ‌న్ సేన‌.. ఈ మ్యాచ్ కూడా గెలిచి మూడు వ‌న్డేల సిరీస్‌ను గెల‌వాల‌ని భావిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక‌
India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక‌
India vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక‌

ట్రెండింగ్‌

Advertisement