గురువారం 21 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 00:18:15

శ్రీలంక 340/6

శ్రీలంక 340/6

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది.  సొంతగడ్డపై సఫారీ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. దినేశ్‌ చండిమాల్‌ (85), ధనంజయ డిసిల్వా (79) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మల్డర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. షనక (25 బ్యాటింగ్‌), రజిత (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.Sri Lanka are heading big score in first Test against South Africa.


logo