మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 01:09:08

బీబీసీ స్పోర్ట్స్‌ పర్సనాలిటీగా హామిల్టన్‌

బీబీసీ స్పోర్ట్స్‌ పర్సనాలిటీగా హామిల్టన్‌

లండన్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఖాతాలో మరో ఘనత చేరింది. ఏడోసారి డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్న హామిల్టన్‌.. బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌( బీబీసీ) ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ‘స్పోర్ట్స్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారానికి ఎంపికయ్యాడు. లూయిస్‌కు ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి.


logo