క్రీడా క్యాలెండర్ 2021

- టోక్యో ఒలింపిక్స్
- జూలై 23 నుంచి ఆగస్టు 8
- ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఫిబ్రవరి 17-మార్చి 7
- ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ - నవంబర్
- వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-ఏప్రిల్
కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది క్రీడా టోర్నీలు రద్దు కావడంతో విసిగిపోయిన క్రీడాభిమానులకు 2021 సరికొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్నది. షెడ్యూల్ ప్రకారం నిరుడు జరుగాల్సిన ఎన్నో టోర్నీలు కొవిడ్-19 భయంతో వాయిదాపడగా.. వాటిలో చాలా ఈవెంట్లు ఈ ఏడాది జరుగనున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి వాయిదా పడ్డ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు జపాన్ సన్నాహాలు చేస్తుంటే.. ఏడాది చివర్లో పురుషుల టీ20 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వీటితో పాటు ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, అండర్-17 మహిళల ప్రపంచకప్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. గతేడాది ప్రేక్షకులను అనుమతించకుండా యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్‌ను ఈ సారి స్వదేశంలో జరపడం పక్కా అని బీసీసీఐ ప్రకటించగా.. వీటికి తోడు ఐఎస్ఎల్, పీబీఎల్, పీకేఎల్ ఇలా వివిధ లీగ్‌లు అభిమానుల కోసం రెడీగా ఉన్నాయి.
హాకీ
ఏప్రిల్ 11 భారత్ x అర్జెంటీనా
ఏప్రిల్ 12 భారత్ x అర్జెంటీనా
మే 8 భారత్ x బ్రిటన్
మే 9 భారత్ x బ్రిటన్
మే 12 భారత్ x స్పెయిన్
మే 13 భారత్ x స్పెయిన్
మే 18 భారత్ x జర్మనీ
మే19 భారత్ x జర్మనీ
మే 29 భారత్ x న్యూజిలాండ్
మే 30 భారత్ x న్యూజిలాండ్
మార్చి 11-19 ఆసియా ట్రోఫీ
మహిళల టోర్నీలు
జనవరి 3-ఫిబ్రవరి 4
అర్జెంటీనా టూర్
మార్చి 31-ఏప్రిల్ 7
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
అథ్లెటిక్స్
మార్చి19-21
వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్
టేబుల్ టెన్నిస్
ఏప్రిల్ ప్రపంచ చాంపియన్‌షిప్
బాక్సింగ్
ఆగస్టు ఐబా ప్రపంచ చాంపియన్‌షిప్
నవంబర్ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
క్రికెట్
జనవరి 7-11 ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సిడ్నీ
జనవరి 15-19 ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు బ్రిస్బేన్
ఫిబ్రవరి 5-9 ఇంగ్లండ్‌తో తొలి టెస్టు చెన్నై
ఫిబ్రవరి 13-17 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు చెన్నై
ఫిబ్రవరి 24-28 ఇంగ్లండ్‌తో మూడో టెస్టు అహ్మదాబాద్
మార్చి 4-8 ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు అహ్మదాబాద్
మార్చి 12 ఇంగ్లండ్‌తో తొలి టీ20 అహ్మదాబాద్
మార్చి 14 ఇంగ్లండ్‌తో రెండో టీ20 అహ్మదాబాద్
మార్చి 16 ఇంగ్లండ్‌తో మూడో టీ20 అహ్మదాబాద్
మార్చి 18 ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 అహ్మదాబాద్
మార్చి 20 ఇంగ్లండ్‌తో ఐదో టీ20 అహ్మదాబాద్
మార్చి 23 ఇంగ్లండ్‌తో తొలి వన్డే పుణె
మార్చి 26 ఇంగ్లండ్‌తో రెండో వన్డే పుణె
మార్చి 28 ఇంగ్లండ్‌తో మూడో వన్డే పుణె
ఏప్రిల్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ లండన్
ఆగస్టు 4-8 ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నాటింగ్‌హామ్
ఆగస్టు 12-16 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు లండన్
ఆగస్టు 25-29 ఇంగ్లండ్‌తో మూడో టెస్టు లీడ్స్
సెప్టెంబర్ 2-6 ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు లండన్
సెప్టెంబర్ 10-14 ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు మాంచెస్టర్
హ్యాండ్‌బాల్
జనవరి 14-31 ప్రపంచ చాంపియన్‌షిప్
డిసెంబర్ 13-18 ప్రపంచ చాంపియన్‌షిప్
టెన్నిస్
ఫిబ్రవరి 8-21 ఆస్టేలియా ఓపెన్
మే 23-జూన్ 6 ఫ్రెంచ్ ఓపెన్
జూన్ 28-జూలై 11 వింబుల్డన్
ఆగస్టు 30-సెప్టెంబర్12 యూఎస్ ఓపెన్
ఫుట్‌బాల్
భారత్ x ఖతార్
భారత్ x బంగ్లాదేశ్
భారత్ x ఆఫ్ఘనిస్థాన్
(తేదీలు ఖరారు కాలేదు)
ఫిబ్రవరి 1-11 ఫిఫా క్లబ్ వరల్డ్ కప్
మే 15 ఎఫ్ఏ కప్ ఫైనల్
జూన్ 11- జూలై 11 యూరోకప్
జూన్ 11-జూలై 11 కోపా అమెరికా కప్
వీటికి ఐఎస్ఎల్, ఐలీగ్ అదనం
బాస్కెట్‌బాల్
జూన్ ఎన్బీఏ ఫైనల్స్
సైక్లింగ్
జూన్ 26-జూలై 18 టూర్ డి ఫ్రాన్స్
సెప్టెంబర్ రోడ్ వరల్డ్ చాంపియన్‌షిప్
అక్టోబర్ 13-17 వరల్డ్ ట్రాక్ చాంపియన్‌షిప్
ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి
మార్చి 21 ఆస్టేలియా
మార్చి 28 బహ్రెయిన్
ఏప్రిల్ 11 చైనా
మే 9 స్పెయిన్
మే 23 మొనాకో
జూన్ 6 అజర్బైజాన్
జూన్ 13 కెనడా
జూన్ 27 ఫ్రాన్స్
జూలై 4 ఆస్ట్రియా
జూలై 18 యూకే
ఆగస్టు 1 హంగేరి
ఆగస్టు 29 బెల్జియం
సెప్టెంబర్ 5 నెదర్లాండ్స్
సెప్టెంబర్ 12 ఇటలీ
సెప్టెంబర్ 26 రష్యా
అక్టోబర్ 3 సింగపూర్
అక్టోబర్ 10 స్పెయిన్
అక్టోబర్ 24 యూఎస్ఏ
అక్టోబర్ 31 మెక్సికో
నవంబర్ 14 బ్రెజిల్
నవంబర్ 28 సౌదీఅరేబియా
డిసెంబర్ 5 అబుదాబి
రెజ్లింగ్
ఫిబ్రవరి 18-మార్చి 20 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్
అక్టోబర్ 10-18 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
బ్యాడ్మింటన్
జనవరి 12-17 థాయ్‌లాండ్ ఓపెన్
జనవరి 19-24 థాయ్‌లాండ్ ఓపెన్
మార్చి 17-21 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
మార్చి 31-ఏప్రిల్4 మలేషియా ఓపెన్
జూన్ 8-13 ఇండోనేషియా ఓపెన్
ఆగస్టు 24-29 హైదరాబాద్ ఓపెన్
సెప్టెంబర్ 21-26 విక్టర్ చైనా ఓపెన్
సెప్టెంబర్ 28-అక్టోబర్ 3 జపాన్ ఓపెన్
అక్టోబర్ 19-24 డెన్మార్క్ ఓపెన్
అక్టోబర్ 26-31 ఫ్రెంచ్ ఓపెన్
నవంబర్ 9-14 చైనా ఓపెన్
డిసెంబర్ 15-19 వరల్డ్ టూర్ ఫైనల్స్
తాజావార్తలు
- అనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్ ' ట్రైలర్
- ఇక సెకన్లలోనే ఫుల్ మూవీ డౌన్లోడ్.. ఎలాగంటే?!
- మొబైల్ కోసం తండ్రిని చంపిన కూతురు
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..