శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 00:26:42

షార్జా స్టేడియంలో దాదా

షార్జా స్టేడియంలో దాదా

షార్జా: ఐపీఎల్‌ టోర్నీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వయంగా పరిశీలించాడు. షార్జా, అబుదాబి, దుబాయ్‌ వేదికల్లో సన్నాహకాలపై బీసీసీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌తో పాటు పలువురు అధికారులతో గంగూలీ షార్జాలో పర్యటించాడు.స్టేడియం లో కొత్తగా నిర్మించిన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశాడు.  కనోపీ పునర్‌నిర్మాణం, రాయల్‌ సూట్‌ను నూతనంగా తీర్చిదిద్దడం వంటి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించాడు.  


logo