సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 01, 2021 , 03:07:31

గంగూలీ డిశ్చార్జ్‌

గంగూలీ డిశ్చార్జ్‌

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. గుండె ధమనుల్లోని పూడికలను తొలగించుకునేందుకు రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత ఆదివారం దాదా క్షేమంగా ఇంటికి చేరాడు. గత బుధవారం ఛాతిలో ఇబ్బందిగా ఉండడంతో గంగూలీ కోల్‌కతాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరగా.. వైద్యులు గురువారం యాంజియోప్లాస్టీ చేసి గుండెలో మరో రెండు స్టెంట్లు అమర్చారు. 

VIDEOS

logo