మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 10, 2020 , 00:26:27

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశముందంటూ మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వ్యాఖ్యలకు బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. కరోనా వైరస్‌ ఉన్నా..షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందంటూ మీడియాతో అన్నాడు. లీగ్‌కు ముందుకు సాగుతున్న సమయంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కావాల్సిన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని దాదా పేర్కొన్నాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొదలుకాబోతున్నది. 
logo
>>>>>>