బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 15, 2020 , 18:40:22

స్మృతి మంధాన 4

స్మృతి మంధాన  4

దుబాయ్‌: ముక్కోణఫు టీ20 టోర్నీలో అదిరిపోయే ప్రదర్శన కనబరిచిన భారత మ హిళల జట్టు ఓపెనర్‌ స్మృతి మం ధాన (732) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరింది. జెమీమా రోడ్రిగ్స్‌ (663 ) ఏడో స్థానం దక్కించుకోగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (643) తోమ్మిదో ప్లేస్‌లో కొనసాగుతున్నది. బౌలింగ్‌ విభాగంలో రాధా యాదవ్‌, దీప్తి శర్మ వరుసగా నాలుగు, ఐదు ర్యాంకుల్లో నిలిచారు.


logo
>>>>>>