మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 14, 2020 , 00:19:01

కరోనా ఎఫెక్ట్‌ ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటాలా..?

కరోనా ఎఫెక్ట్‌  ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటాలా..?

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌).. షట్లర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ సమయంలో ఆట కోసం పర్యటనలు కొనసాగించడం ఎంత మాత్రం మంచిది కాదు. కానీ సమాఖ్య మాత్రం దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 8వ ర్యాంకర్‌ విట్టింగుస్‌ పేర్కొన్నాడు. సైనా కూడా బీడబ్ల్యూఎఫ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. విట్టింగుస్‌ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘నాకు కూడా అర్థం కావడం లేదు’ అని పేర్కొంది. 


logo
>>>>>>