బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 07:30:48

IND vs NZ: తొలి వన్డే భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

IND vs NZ: తొలి వన్డే భారత్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

హామిల్టన్‌ వేదికగా ఆతిథ్య కివీస్‌తో టీమ్‌ఇండియా తొలి వన్డేలో తలపడుతోంది.

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్‌ వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. హామిల్టన్‌ వేదికగా ఆతిథ్య కివీస్‌తో టీమ్‌ఇండియా తొలి వన్డేలో తలపడుతోంది. టాస్‌ గెలిచిన కివీస్‌ తాత్కాలిక కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్లుగా బరిలో దిగారు. కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు దక్కింది. సొంతగడ్డపై వరుస పరాజయాలతో ఢీలాపడిన కివీస్‌ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. logo
>>>>>>