WTC Final 2023 : టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ చెలరేగాడు. ఐపీఎల్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్(6)ను ఔట్ చేశాడు. స్లిప్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దాంతో, ఆసీస్ సగం వికెట్లు కోల్పోయింది. అలెక్స్ క్యారీ (0), స్టీవ్ స్మిత్(119) క్రీజులో ఉన్నారు. 95 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్… 367/5.
అంతకుముందు సిరాజ్ బైలింగ్లోట్రావిస్ హెడ్(163 : నాటౌట్ 106 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) ఔటయ్యాడు. హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ శ్రీకర్ భరత్ చక్కగా అందుకున్నాడు. దాంతో, భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.