శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 02:46:58

షకీబ్‌ పునరాగమనం

షకీబ్‌ పునరాగమనం

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌.. తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని అవినీతి నిరోధక విభాగానికి తెలియపర్చకపోవడంతో ఐసీసీ అతడిపై ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ 29తో షకీబ్‌పై విధించిన బ్యాన్‌ పూర్తికాగా.. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌ల కోసం ప్రకటించిన టెస్టు, వన్డే ప్రాథమిక జట్లలో అతడు చోటు దక్కించుకున్నాడు. 


logo