మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 00:45:50

ఈ ఓటీపీ మర్చిపోవాలి: సెహ్వాగ్‌

ఈ ఓటీపీ మర్చిపోవాలి: సెహ్వాగ్‌

49204084041

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోమారు తనదైన శైలిలో వ్యంగ్యంతో హాస్యం పుట్టించాడు. అడిలైడ్‌ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంపై వీరూ ట్విట్టర్‌లో ఆసక్తికర కామెంట్‌ చేశాడు. బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌ స్కోర్ల (49204084041)ను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ఓటీపీ నంబర్‌ను మర్చిపోవాల్సిందే అంటూ ట్వీట్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.