రహానేపై గంగూలీ ప్రశంసలు

ముంబై: బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాకు అద్భుత విజయం సాధించి పెట్టిన కెప్టెన్ అజింక్య రహానేపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయం ప్రత్యేకమైనదని అన్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడటాన్ని టీమిండియా బాగా ఆస్వాదిస్తుందని, రహానే అద్భుతంగా ఆడాడని దాదా ట్వీట్ చేశాడు. టీమ్‌కు తన శుభాకాంక్షలు చెప్పాడు. తర్వాత రెండు టెస్టులకూ బెస్టాఫ్ లక్ తెలిపాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో 8 వికెట్లతో గెలిచిన టీమిండియా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రహానే ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
A special win at MCG ..india loves playing here ..well done Ajinkya rahane @ajinkyarahane88 ..good people finish first too.. congratulations to all..@imjadeja @ashwinravi99 .best of luck for the next 2 games @bcci
— Sourav Ganguly (@SGanguly99) December 29, 2020
తాజావార్తలు
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!