బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 00:05:17

క్రీడా బడ్జెట్‌ను పెంచండి

 క్రీడా బడ్జెట్‌ను పెంచండి
  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కోరిన సాట్స్‌ చైర్మన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: త్వరలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌(2020-21)లో క్రీడలకు నిధులను పెంచాలని కోరుతూ సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను కలిశారు. గతేడాది క్రీడల కోసం కేటాయించిన రూ.15.82 కోట్లను రూ.50 కోట్లకు పెంచాలని ఈ సందర్భంగా సాట్స్‌ చైర్మన్‌ కోరారు. దీనికి  స్పందించిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌.. ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి లేఖను పంపించారు. 
logo
>>>>>>