గురువారం 21 జనవరి 2021
Sports - Jan 14, 2021 , 18:03:34

థాయ్‌లాండ్‌ ఓపెన్‌: సైనా ఓటమి

థాయ్‌లాండ్‌ ఓపెన్‌: సైనా ఓటమి

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో  భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కథ ముగిసింది.  గురువారం  జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో  సైనా నెహ్వాల్  23-21, 14-21, 16-21తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో మెరుగ్గా రాణించిన సైనా 23-21తో ఫస్ట్‌ సెట్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు సెట్లలో సైనా తప్పిదాలు చేయడం, ప్రపంచ 12వ ర్యాంకర్‌ బుసానన్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను నెగ్గింది. 


logo