స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: కోచ్
కాంట్రాక్టు కాలవ్యవధి: నాలుగేండ్లు
మొత్తం ఖాళీలు: 100
విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, కబడ్డీ, షూటింగ్, టేబుల్ టెన్నిస్ తదితరాలు
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్సైట్: http://www.sportsauthorityofindia.nic.in