శనివారం 29 ఫిబ్రవరి 2020
మై ఫస్ట్ ల‌వ్‌.. వీడియో షేర్ చేసిన స‌చిన్‌

మై ఫస్ట్ ల‌వ్‌.. వీడియో షేర్ చేసిన స‌చిన్‌

Feb 14, 2020 , 19:16:59
PRINT
మై ఫస్ట్ ల‌వ్‌.. వీడియో షేర్ చేసిన స‌చిన్‌

హైద‌రాబాద్‌:  ఇవాళ వాలెంటైన్స్ డే.  త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి స‌చిన్ ఓ విష‌యాన్ని చెప్పాడు.  మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు.  త‌న ఫ‌స్ట్ ల‌వ్ క్రికెట్ అన్న విష‌యాన్ని ఆ వీడియోతో చెప్పేశాడు.  త‌న ఫ‌స్ట్ ల‌వ్  త‌నకు ఇష్ట‌మైన క్రికెట్ అన్న సంకేతాన్ని ఇచ్చాడు.  43 ఏళ్ల స‌చిన్ టెండూల్క‌ర్‌.. 2013లోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.  అయితే ఇటీవ‌ల ఆస్ట్రేలియా వెళ్లిన టెండూల్క‌ర్‌.. అక్క‌డ మళ్లీ బ్యాట్ ప‌ట్టాడు. ఆ టైమ్‌లో తీసిన వీడియోను అత‌ను షేర్ చేశాడు. 


logo