Sports
- Dec 06, 2020 , 00:16:56
రీతూ ఫోగట్ నాలుగోసారి

సింగపూర్: మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో భారత రెజ్లర్ రీతూ ఫోగట్ వరుస విజయాల హవా కొనసాగుతున్నది. బరిలోకి దిగిన ప్రతి బౌట్లో ప్రత్యర్థిని మట్టికరిపిస్తున్న రీతు అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. సింగపూర్‌లో జరిగిన వన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఫిలిప్పీన్స్ రెజ్లర్ జోమరి టోరెస్‌ను రీతు చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
MOST READ
TRENDING