మంగళవారం 02 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 00:45:08

చరిత్రాత్మక ఘట్టానికి తొమ్మిదేండ్లు

చరిత్రాత్మక ఘట్టానికి తొమ్మిదేండ్లు

2011 ఏప్రిల్‌ 2.. భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన రోజు. 28ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఆ చరిత్రాత్మక ఘట్టం జరిగి నేటికి సరిగ్గా తొమ్మిదేండ్లయింది. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను టీమ్‌ఇండియా ఆటగాళ్లు భుజానెత్తుకొని వాంఖడే స్టేడియంలో ఊరేగించిన దృశ్యాలు  అభిమానుల కండ్లలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి. 


logo