మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 00:38:38

ఫైనల్‌ చేరడమూ ఘనతే: సింధు

ఫైనల్‌ చేరడమూ ఘనతే: సింధు

న్యూఢిల్లీ: ఫైనల్‌ చేరడం కూడా విజయమే అని జనాలు ఎందుకు గుర్తించరో అని ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు వాపోయింది. ‘లెట్‌ ది బర్డ్‌ ఫ్లై మూవింగ్‌ ఆన్‌ విత్‌ బ్యాడ్మింటన్‌'షోలో ఆదివారం సింధు మాట్లాడుతూ.. ‘తుది మెట్టు వరకు చేరడం కూడా ఘనతే అని జనాలు ఎందుకు గుర్తించరో అర్థం కావడం లేదు. ఏ ప్లేయరైనా నేరుగా ఫైనల్‌ చేరరు కదా.. ఒక్కో విజయం సాధిస్తేనే అక్కడి వరకు వస్తారు’అని చెప్పింది. 


logo