సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 22, 2020 , 20:38:42

RR vs SRH: వరుస ఓవర్లలో శాంసన్‌, స్టోక్స్‌ బౌల్డ్‌

RR vs SRH:  వరుస ఓవర్లలో  శాంసన్‌, స్టోక్స్‌ బౌల్డ్‌

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ మూడో వికెట్  కోల్పోయింది.   హోల్డర్‌ వేసిన 12వ ఓవర్లో సంజు శాంసన్‌(36) బౌల్డ్‌ కాగా.. రషీద్‌ ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే బెన్‌ స్టోక్స్‌(30) కూడా బౌల్డ్‌ అయ్యాడు.  వీరిద్దరూ 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కీలక సమయంలో హైదరాబాద్‌ బౌలర్లు‌ జోడీని పెవిలియన్‌ పంపి  స్కోరు వేగానికి బ్రేక్‌ వేశారు. 14 ఓవర్లకు రాజస్థాన్‌ 3 వికెట్లకు పరుగులు చేసింది. బట్లర్‌(6), స్టీవ్‌ స్మిత్‌(7) క్రీజులో ఉన్నారు.