ఆదివారం 23 ఫిబ్రవరి 2020
కష్టాల్లో హైదరాబాద్‌

కష్టాల్లో హైదరాబాద్‌

Feb 14, 2020 , 23:43:13
PRINT
కష్టాల్లో  హైదరాబాద్‌

హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది.  టాపార్డర్‌ మరోసారి విఫలమవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సుమంత్‌ (25), అనికేత్‌ రెడ్డి (1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 242/4తో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ 333 పరుగులకు ఆలౌటైంది. logo