Sports
- Dec 27, 2020 , 00:18:13
రంగారెడ్డి శుభారంభం

హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఖోఖో ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్‌లో జైహింద్ రంగారెడ్డి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి 14-13తో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో శాతవాహన ఖమ్మం 9-7తో మహబూబ్‌నగర్ క్లబ్‌పై, భగత్‌సింగ్ ఆదిలాబాద్ 12-10తో నేతాజీ క్లబ్ ఖమ్మంపై గెలిచాయి. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సోమేశ్వర్ రావు, కార్యదర్శి రాఘవ రెడ్డి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి, ఖోఖో సంఘం కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
MOST READ
TRENDING