శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 00:20:08

క్రికెట్‌కు భాటియా వీడ్కోలు

క్రికెట్‌కు భాటియా వీడ్కోలు

న్యూఢిల్లీ: దేశవాళీ వెటరన్‌ ఆటగాడు ర జత్‌ భాటియా క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. కెరీర్‌లో 112 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన 40 ఏండ్ల రజత్‌ 6,482 పరుగులు చేయడంతో పాటు 137 వికెట్లు పడగొట్టాడు. 2007-08 రంజీ ట్రోఫీ నెగ్గిన ఢిల్లీ జట్టులో సభ్యుడైన రజత్‌.. 2012 ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులోనూ ఉన్నాడు. 


logo