సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 16, 2020 , 00:29:46

రైల్వేస్‌ బాక్సర్‌ శ్రీనివాస్‌ మృతి

రైల్వేస్‌ బాక్సర్‌ శ్రీనివాస్‌ మృతి

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌) బాక్సర్‌ శ్రీనివాస్‌(55) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. రాష్ట్రం తరఫున 1980 నుంచి  దాదాపు పదేండ్లు జాతీయ స్థాయి బాక్సింగ్‌ టోర్నీల్లో పాల్గొన్న శ్రీనివాస్‌.. అంచెలంచెలుగా ఎదిగారు.