బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 21:27:42

కుల్దీప్‌ వేసిన బంతికి షాకైన గిల్ ..వీడియో

కుల్దీప్‌  వేసిన  బంతికి  షాకైన గిల్ ..వీడియో

బ్రిస్బేన్‌: అజింక్య రహానె సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాతో ఆఖరిదైన నాలుగో టెస్టు కోసం సన్నద్ధమవుతోంది.  మూడో టెస్టు అనంతరం స్వల్ప విరామం మాత్రమే లభించింది. శుక్రవారం నుంచి ఆరంభమయ్యే నాలుగో టెస్టు కోసం భారత ఆటగాళ్లు బుధవారం నెట్‌ సెషన్‌లో పాల్గొన్నారు. బౌలర్లు బంతులేయగా బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.  నెట్స్​లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఓ బంతికి యువ బ్యాట్స్​మన్ శుభ్‌మన్‌ గిల్ షాకయ్యాడు. గబ్బా టెస్టు కోసం రెడీ అవుతున్న టీమ్‌ఇండియా అంటూ బీసీసీఐ ట్విటర్లో    వీడియో పోస్ట్‌ చేసింది.  logo