శుక్రవారం 22 జనవరి 2021
Sports - Nov 24, 2020 , 00:15:22

అదో అందమైన జైలు: రబాడ

అదో అందమైన జైలు: రబాడ

 జొహన్నెస్‌బర్గ్‌: ఐపీఎల్‌ కోసం బయోబబుల్‌లో ఉండటాన్ని దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ అందమైన జైలుతో పోల్చాడు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. వ్యక్తిగత స్వతంత్రం ఉండదని పేర్కొన్నాడు. కరోనా బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు పోయిన సమయంలో బయో సెక్యూర్‌ ఉత్తమమైనదని అన్నాడు. ‘బయో బబుల్‌లో ఎవరితోనూ కలువలేం. స్వేచ్చగా విహరించలేం. అది అందమైన జైలు లాంటిది’ అని రబాడ చెప్పుకొచ్చాడు. 


logo