ఆదివారం 24 మే 2020
Sports - Mar 27, 2020 , 01:54:56

సింధు రూ.10లక్షల విరాళం

సింధు రూ.10లక్షల విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు తెలుగు రాష్ర్టాలకు రూ.10 లక్షల విరాళం ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5లక్షలను అందించినట్టు బుధవారం ట్వీట్‌ చేసింది. కరోనా ప్రభావంతో సింధు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. 


logo