HomeSportsPriya Malik Wins Gold At World Cadet Wrestling Championships
ప్రియా మాలిక్‌కు స్వర్ణం
వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
బుడాపెస్ట్: వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ ప్రియా మాలిక్ స్వర్ణం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మహిళల 73 కేజీల ఫైనల్లో హర్యానాకు చెందిన ప్రియ 5-0తో సెనియా పటపోవిచ్ (బెలారస్)పై విజయం సాధించింది.