శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 20, 2020 , 02:24:21

పృథ్వీ 100 బంతుల్లో 150

 పృథ్వీ 100 బంతుల్లో 150

లింకోల్న్‌ (న్యూజిలాండ్‌): గాయం నుం చి కోలుకున్న టీమ్‌ఇండియా ఓ పెనర్‌ పృథ్వీ షా (100 బంతుల్లో 150; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) న్యూజిలాండ్‌ గడ్డపై మె రుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌-‘ఎ’తో జరిగిన టూర్‌ మ్యాచ్‌లో పృథ్వీ, విజయ్‌ శంకర్‌ (58), మయాంక్‌ (32), కృనాల్‌ పాండ్యా (32) రాణించడంతో భారత్‌-‘ఎ’ 49.2 ఓవర్లలో 372 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 360 పరుగులకు పరిమితమైంది.


logo