శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 03, 2020 , 20:37:09

DCvKKR: పృథ్వీ షా హాఫ్‌సెంచరీ

DCvKKR: పృథ్వీ షా హాఫ్‌సెంచరీ

షార్జా:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్‌ పృథ్వీ షా అర్ధశతకం సాధించాడు. 36 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో షాకిది ఆరో అర్ధశతకం. క్రీజులో కుదురుకున్న అతడు  కోల్‌కతా బౌలర్లపై భారీ షాట్లతో విరుకుపడుతున్నాడు.  కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి పృథ్వీ 70కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రన్‌రేట్‌ 10కి తగ్గకుండా వేగంగా ఆడుతున్న ఈ జోడీ స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. షా(59), అయ్యర్‌(36) క్రీజులో ఉన్నారు.