e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home స్పోర్ట్స్ ప్రిక్వార్టర్స్‌లో పూనమ్‌

ప్రిక్వార్టర్స్‌లో పూనమ్‌

ప్రిక్వార్టర్స్‌లో పూనమ్‌

న్యూఢిల్లీ: పోలండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన బౌట్లలో పూనమ్‌(57కి), విన్క(60కి) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పూనమ్‌ 5-0తో వాలెరియా మెండోజా(కొలంబియా)పై అలవోక విజయం సాధించింది. మరోవైపు 60కిలోల బౌట్‌లో విన్క 3-2తో దరియా పాటిలీవా(రష్యా)పై విజయంతో ముందంజ వేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రిక్వార్టర్స్‌లో పూనమ్‌

ట్రెండింగ్‌

Advertisement