మంగళవారం 26 మే 2020
Sports - Feb 16, 2020 , 23:21:13

వర్షార్పణం

 వర్షార్పణం
  • భారత్‌, పాక్‌ మహిళల
  • ప్రాక్టీస్‌ మ్యాచ్‌ రద్దు

బ్రిస్బేన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరగాల్సిన వామప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రైద్దెంది. ఈ నెల 21 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలి యా తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం ఇక్కడ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. భారీ వర్షం ముంచెత్తింది. దీంతో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రైద్దెంది. ఇక రెండో వామప్‌ మ్యాచ్‌లో మంగళవారం వెస్టిండీస్‌తో హర్మన్‌ప్రీత్‌ బృందం తలపడనుంది. 


logo